Alzheimer symptoms: అల్జీమర్స్ వ్యాధి జన్యుపరమైనదా..? సరైనా నిజాలు తెలుసుకోండి..!!
మెదడు సామర్థ్యాన్ని నెమ్మదిగా నాశనం చేసే తీవ్రమైన నాడీ సంబంధిత రుగ్మత. జీవనశైలి, ఆహారం, మానసిక ఆరోగ్యం, శారీరక శ్రమ వంటి అనేక అంశాలు కూడా ఇందులో పెద్ద పాత్ర పోషిస్తాయి. తగినంత నిద్ర పోతే ఒత్తిడికి దూరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.