Vijay Devarakonda: హీరో విజయ్ దేవరకొండకు 'ఐబొమ్మ' వార్నింగ్!
మా మీద ఫోకస్ చేస్తే మీ మీద ఫోకస్ చేస్తామని ఎప్పుడో చెప్పాము! అంటూ నిర్మాతలకు ఐబొమ్మ వార్నింగ్ ఇవ్వడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఏంటి? ఒక పైరసీ వెబ్ సైట్ నిర్మాతలకు వార్నింగ్ ఇవ్వడమేంటి అని ఆలోచిస్తున్నారా?