Sobhita Dhulipala: స్టైలిష్ లుక్ లో అక్కినేని కోడలు ఫొటోలు అదుర్స్ !
అక్కినేని కోడలు శోభిత నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. స్టైలిష్ అవుట్ శోభిత గ్లామర్ షో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. మీరు కూడా చూసేయండి.
అక్కినేని కోడలు శోభిత నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. స్టైలిష్ అవుట్ శోభిత గ్లామర్ షో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. మీరు కూడా చూసేయండి.
మధ్యప్రదేశ్‌లో వివాహేతర సంబంధం ఒకే కుటుంబంలోని నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. సాగర్ జిల్లాలో భార్య వివాహేతర సంబంధం కారణంగా భర్త తన కుటుంబంతోసహా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇద్దరి అరెస్ట్ చేశారు.
వర్షాకాలంలో చెమట త్వరగా ఆరిపోదు. తేమ కారణంగా చర్మంపై బ్యాక్టీరియా వేగంగా పెరిగిపోతుంది. ఈ సీజన్లో శరీరాల నుంచి తీవ్రమైన దుర్వాసన రావడానికి కారణం. పటిక, ఆపిల్ సైడర్ వెనిగర్, నిమ్మకాయ, బేకింగ్ సోడా వడితే ఈ సమస్య సమర్థవంతంగా తగ్గుతుంది.
నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బొగ్గు లారీని వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్‌తో సహా దాదాపు 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
గర్భం ధరించడానికి ఓవ్యులేషన్ పీరియడ్ ఉత్తమ సమయం. ఈ సమయంలో మహిళ శరీరంలో అండాలు తయారవుతాయి.. అవి 12 నుంచి 24 గంటల వరకు జీవించి ఉంటాయి. అయితే.. ప్రతి మహిళకు ఓవ్యులేషన్ ఒకేలా ఉండదు. ఇది వారి పీరియడ్ సమయం మీద ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
టీ రక్తపోటును గణనీయంగా ప్రభావితం చేస్తుంది. టీలో ఉండే కెఫీన్ ఒక ఉద్దీపనకారి.. ఇది తాత్కాలికంగా రక్తపోటును పెంచుతుంది. కొందరి శరీరం కెఫీన్‌కు చాలా సున్నితంగా ఉంటుంది. అలాంటి వారిలో టీ తాగిన వెంటనే రక్తపోటు స్వల్పంగా పెరుగుతుందని చెబుతున్నారు.
బుల్లితెర నటి, బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ తన కాబోయే భర్త, కుటుంబ సభ్యులతో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకుంది. ఇందుకు సంబంధించిన పిక్స్ ప్రియాంక తన ఇన్ స్టాలో షేర్ చేసింది.
నోటి క్యాన్సర్ అనేది ప్రాణాంతక వ్యాధి. ఫ్లోరోసెన్స్ ఇమేజింగ్, AI సాంకేతికతతో నోటి క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను వేగంగా గుర్తించవచ్చు. కొత్తగా వచ్చిన లాలిపాప్ టెస్ట్, స్వాబ్ టెస్ట్ లాలాజలం ద్వారా నోటి క్యాన్సర్ నుంచి ప్రాణాలు కాపాడుకోవచ్చు.