ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు ఏపీలో 2024-25 ఆర్థిక ఏడాదికి రూ.5 లక్షల 40 వేల కోట్ల రుణప్రణాళికను ఎస్ఎల్బీసీ విడుదల చేసింది. అందులో రు.3 లక్షల 75 వేల కోట్ల ప్రాధాన్య రంగాలకు, రూ.లక్షా 65 వేల కోట్లు ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళిక రూపొందించింది. By B Aravind 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Missing Case: పవన్‌కు మరో పరీక్ష.. ఆయన ఇలాకాలోనే మహిళ మిస్సింగ్! ఏపీలో మరో మహిళ మిస్సింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. పిఠాపురం దుర్గాడకు చెందిన దోడ్డి వరలక్ష్మీ తన కూతురు వీరమణి రెండున్నరేళ్ల నుంచి కనిపించట్లేదని కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. పవన్ తనకు న్యాయం చేయాలని కోరింది. By srinivas 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rains: ఉత్తరాఖండ్‌లో వర్ష బీభత్సం.. 72 గంటల పాటు ఏకధాటిగా...! ఉత్తరాఖండ్‌లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. 72 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురుస్తోంది. నదులు ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కొండ చరియలు విరిగిపడుతున్నాయి. కీలక హైవేలపై రాకపోకలు నిలిపివేశారు. పలు రైల్వే స్టేషన్లు మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. By Jyoshna Sappogula 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఇసుక కోసం బారులు.. పని చేయని ఆన్లైన్ ప్రక్రియ..! ఏపీలో పలు చోట్ల ఇసుక కోసం జనాలు బారులు తీరారు. కొన్ని చోట్ల ఆన్లైన్ ప్రక్రియ పనిచేయకపోవడంతో స్టాక్ పాయింట్ దగ్గర కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తున్నాయి. దీంతో ఇసుక రవాణా నిలిచిపోయింది. ఒకే క్యూఆర్ కోడ్ ఉండటం వల్ల సంకేతిక సమస్య వచ్చినట్లు అధికారులు తెలిపారు. By Jyoshna Sappogula 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB29 : మహేష్ కు యాక్టింగ్ క్లాసులు.. నేర్పించేది ఎవరో తెలుసా? 'SSMB29' ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్, ఇతరత్రా వర్క్ అంతా జరుగుతోంది. ఇందులో భాగంగానే మూవీలో మహేశ్ బాబు పాత్ర యాస, యాక్టింగ్ విషయంలో ప్రముఖ సీనియర్ నటుడు నాజర్ మెలకువలు నేర్పిస్తున్నారట. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. By Anil Kumar 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన టీమ్ ఇండియా క్రికెటర్ సిరాజ్ TG: సీఎం రేవంత్‌రెడ్డిని టీమ్ ఇండియా క్రికెటర్ సిరాజ్ కలిశారు. టీ20 ప్రపంచకప్ సాధించినందుకు సిరాజ్‌ను అభినందించారు సీఎం రేవంత్. టీమ్ ఇండియా జెర్సీని సీఎం రేవంత్‌రెడ్డికి బహుకరించారు సిరాజ్. By V.J Reddy 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: జూనియర్ లెక్చరర్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ తెలంగాణలో జూనియర్ లెక్చరర్ పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. సబ్జెక్టులవారీగా జేఎల్ ర్యాంకింగ్ లిస్టును రిలీజ్ చేసింది. 1:2 నిష్పత్తిలో షార్ట్ లిస్టు జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొంది. By B Aravind 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mega DSC: నిరుద్యోగులకు షాక్.. మెగా డీఎస్సీ లేదు.. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ పరీక్ష నిర్వహించాలని రాష్ట్రవిద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. పోస్టులు పెంచి మెగా డీఎస్సీ నిర్వహించాలనే డిమాండ్ ఉన్నప్పటికీ రేవంత్ సర్కార్ దీన్ని పరిగణలోకి తీసుకోలేదు. షెడ్యూల్ ప్రకారమే జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. By B Aravind 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sri Lanka: నిఘా నౌకలపై నిషేధం ఎత్తివేయనున్న..శ్రీలంక! శ్రీలంకలో విదేశీ పరిశోధక నౌకలపై తమ దేశం విధించిన మారటోరియం వచ్చే జనవరి వరకు మాత్రమే అమలవుతుందని ఆదేశ విదేశాంగ మంత్రి అలీ సబ్రీ ప్రకటించారు.గతంలో కేంద్ర విదేశాంగ శాఖ.. భారత్ పై గూఢాచార్యం చేసేందుకే శ్రీలంకలో చైనా పరిశోధన నౌకలు నిలపుదల చేశాయని ఆరోపించింది. By Durga Rao 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn