Maha Kumbh Mela: మహా కుంభమేళా.. యూపీకి రూ.2 లక్షల కోట్ల ఆదాయం !
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా వల్ల యూపీ ప్రభుత్వానికి కాసుల వర్షం కురుస్తోంది. ఈ ఉత్సవం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.2 లక్షల కోట్ల వరకు ఆదాయం వస్తుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.