Delhi Assembly Elections: మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు రూ.8,500: కాంగ్రెస్
ఢిల్లీ అసెంబ్లీ సమీపిస్తున్న నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు యువ ఉడాన్ యోజన పథకం కింద రూ.8,500 ఇస్తామని ప్రకటించింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.