Rings with God : దేవుడి ప్రతిమతో ఉన్న ఉంగరాలు పెట్టుకోవచ్చా? మంచిదా, చెడ్డదా?
కొందరు అక్షరాలతో, దేవుడి ప్రతిమతో, నక్షత్రాలతో, రాళ్లతో కూడిన ఉంగరాలను ధరిస్తూ ఉంటారు. అయితే మిగితావి ఎలా ఉన్నా దేవుడి ప్రతిమలు ఉన్న ఉంగరాలను ధరించవచ్చా లేదా అనే అనుమానాలుంటాయి. ఇంతకీ ఇలా ఉంగరాలు ధరించవచ్చా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.