Perfumes: పెర్ఫ్యూమ్ గుబాళింపులు ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయో తెలుసా!!
గౌర్మెట్ పెర్ఫ్యూమ్లు మానసిక స్థితిని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. మనం వెనిల్లా లేదా చాక్లెట్ వంటి తీపి సువాసనను వాసన చూసినప్పుడు.. మెదడులో మంచి అనుభూతిని కలిగించే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తాయి.