Methi Paratha: ప్రతిరోజూ మెంతి పరాఠా తినండి. ఈ వ్యాధులు దూరమవుతాయ్..!
మెంతి ఆకులలో విటమిన్ ఎ, సి, ఐరన్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అనేక వ్యాధులతోపాటు కీళ్ల నొప్పులు, వాపు, శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. మెంతి పరాఠా డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరం. ఇవి చర్మం పొడిబారి నిర్జీవంగా మార్చుతుంది.