Infosys Techie: లేడీస్ బాత్రూమ్లో ఏపీ టెకీ పాడుపని.. చివరికి ఇలా దొరికేశాడు
ఏపీకి చెందిన నగేష్ స్వప్నిల్ మాలి అనే టెకీ బెంగళూరులో పాడుపని చేస్తూ పట్టుబడ్డాడు. ఇన్ఫోసిస్ కంపెనీలోని వాష్‌రూమ్‌లో సీక్రెట్‌గా మహిళల వీడియోలు రికార్డ్ చేస్తూ చిక్కాడు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు.