BIG BREAKING: జమ్ముకశ్మీర్లో మరో ఎన్కౌంటర్
జమ్మూ కశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అందులో ఓ ఉగ్రవాదిని హతమార్చామని ఇండియన్ ఆర్మీ అధికారులు ధృవీకరించారు. దక్షిణ కశ్మీర్లోని అకల్ అటవీ ప్రాంతంలో జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.