Ladakh : లడఖ్‌లో ఆందోళనలు.. నలుగురి మృతి
లడఖ్ రాజధాని లేహ్‌లో నిరసనకారులు రెచ్చిపోయారు. ఇక్కడి బీజేపీ కార్యలాయానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని 6షెడ్యూల్లో చేర్చాలని, స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లు ఇవ్వాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.