ఫేస్ బుక్ పరిచయం..యువతి ఆత్మహ*త్యాయత్నం! | Kurnool Facebook Cheating | RTV
సోషల్ మీడియా యూజర్లకు ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అసాంఘిక, సంఘ విద్రోహ, వివాదాస్పద పోస్టులు పెడితే ఇకపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అవినీతిపరులపై కూడా ఇదే తరహా కేసులు పెడతామన్నారు.
ఏపీ కర్నూలు జిల్లా తంగరడోణ గ్రామంలో ఘోరం జరిగింది. మద్యానికి బానిసైన వీరేష్.. ఇంట్లో డబ్బులు దొంగిలిచొద్దని హెచ్చరించిన 10 ఏళ్ల కూతురు గొంతుకు తాడు బిగించి చంపేశాడు. బాధితురాలి నాన్నమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
AP: కర్నూలు డోన్‌లో మాజీ మంత్రికి బుగ్గనకు ఊహించని షాక్ తగిలింది. ఆయన వాకింగ్ చేయకుండా ఉండేందుకు పార్క్ గేటుకు అధికారులు తాళాలు వేశారు. అధికారుల తీరుపై బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రారంభించిన దానికి తనను రానివ్వరా? అంటూ ఫైరయ్యారు.