Kota Srinivasa Rao: ''చచ్చేదాక నటించాలి''.. కోట మాటలు వింటే కన్నీళ్లు ఆగవు!
"చనిపోయే దాకా నటించాలి... చనిపోయిన తర్వాత నటుడిగా బతకాలి" అనేదే తన జీవిత ఆశయం అని చెప్పారు కోట. ఈ మాట ఆయనకు నటన పట్ల ఉన్న అంతులేని ప్రేమకు, అంకితభావానికి నిదర్శనం! చివరిరోజుల్లో కూడా నటించాలనే ఆయన తపన అనంతం.