New Update
Kota Srinivas Rao: సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ రావు మృతితో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కోట భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. ఆయన అంత్యక్రియలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నిర్వహిస్తున్నారు.
తాజా కథనాలు