BRS Big Shock To RS Praveen : BRSలోకి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతుంది. కోనప్ప చేరికకు బీఆర్ఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే కోనప్ప చేరికకు బీఆర్ఎస్ ఒకే అంటే ఆర్ఎస్ ప్రవీణ్ పరిస్థితి ఏంటీ అనేది చర్చనీయంశంగా మారింది.