Koneru Konappa Challenges RS Praveen Kumar: ఆర్ఎస్ ప్రవీణ్‌కు కోనేరు కోనప్ప కౌంటర్.. దమ్ముంటే రా చూసుకుందాం..ఆర్టీవీతో కోనేరు కోనప్ప ప్రత్యేక ఇంటర్వ్యూ..!! తనను చంపేందుకు దొరలు కుట్రలు చేస్తున్నారంటూ తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే చూసుకుందాం రా...నేర చరిత్ర నీదా నాదా అంటూ సవాల్ విసిరారు. ప్రవీణ్ కుమార్ వల్లే తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. By Bhoomi 31 Oct 2023 in తెలంగాణ ఆదిలాబాద్ New Update షేర్ చేయండి తనను చంపేందుకు దొరలు కుట్రలు చేస్తున్నారంటూ తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే చూసుకుందాం రా...నేర చరిత్ర నీదా నాదా అంటూ సవాల్ విసిరారు. ప్రవీణ్ కుమార్ వల్లే తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మర్డర్లు చేసిన చరిత్ర మాకే ఉంది...ఎన్ కౌంటర్లు మేమే చేశాం...పరిటాల రవిని మేమే చంపించాం...బెల్లంపల్లి, కరీంనగర్ లో హత్యలు మేమే చేయించాం...ప్రవీణ్ కుమార్ కు దమ్ముంటే నా నియోజకవర్గంలో ఎస్పీగా చేయాలంటూ సవాల్ విసిరారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓ పొలిటికల్ టూరిస్ట్..అంటూ వ్యాఖ్యానించారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారంటూ ఆర్టీవీకి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు కోనేరు కోనప్ప. ఇప్పుడా ఇంటర్వ్యూని చూద్దాం. ఇది కూడా చదవండి: కొల్లాపూర్ పర్యటనలో మార్పు.. ప్రియాంక స్థానంలో రాహుల్..!! #rs-praveen-kumar #challenges #koneru-konappa మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి