TG: శ్రీతేజ్ ఇప్పట్లో కోలుకోడు.. నాకే భయమేసింది: కోమటిరెడ్డి ఎమోషనల్!
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీ తేజ్‌ను చూస్తే భయమేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన శ్రీ తేజ్‌ను చూసి ఎమోషనల్ అయ్యారు. బాధితుడి తండ్రికి ప్రతీక్ ఫౌండేషన్ తరఫున రూ. 25లక్షల చెక్ అందించారు.