Vijay Deverakonda : హీరో విజయ్ దేవరకొండకు బ్యాడ్ టైం... థియేటర్లు ఖాళీ!
హీరో విజయ్ దేవరకొండకు బ్యాడ్ టైం నడుస్తోంది. వరుస ఫ్లాప్లతో సతమతం అవుతున్న విజయ్ తాజాగా కింగ్ డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం మిక్సుడ్ టాక్ సొంతం చేసుకుంది.