భర్త కిడ్నీ అమ్మేసి .. ప్రియుడితో భార్య జంప్ | West bengal wife sold husband kidney |RTV
హైదరాబాద్లోని సరూర్నగర్లో అలకనంద మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో కిడ్నీ రాకెట్ వ్యవహారం సంచలనం రేపింది. అమాయకులకు డబ్బు ఆశ చూపిస్తూ కిడ్నీ మార్పిడి సర్జరీలు చేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఊబకాయం ఉంటే మూత్రపిండాల వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయం ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుందని, అధిక రక్తపోటు, మధుమేహానికి దారితీస్తుందని, ఇది మూత్రపిండాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని వివరిస్తున్నారు.
ఒక కిడ్నీ ఉంటే జీవించడానికి, సరైన జీవితాన్ని గడపడానికి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలి. దీనితోపాటు ఆహారాన్ని సమతుల్యం తీసుకోవాలి. ఆల్కహాల్, సిగరెట్ల, ఎక్కువ ఉప్పు, లవణం ఉన్న ఆహారాలు తినవద్దు. క్రమం తప్పకుండా నీరు తాగలి, వాకింగ్, వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు.
వైద్య రంగంలో ఒక అద్భుతం జరిగింది, మొదటిసారిగా ఒక పంది కిడ్నీని జీవించి ఉన్న మానవునికి అమెరికన్ వైద్యులు అమర్చి అద్భుతం సృష్టించారు.
ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికా వైద్యులు ఎవరూ ఊహించని అద్భుతం చేశారు. 62 ఏళ్ల రోగికి పంది కిడ్నీని విజయవంతంగా అమర్చడం ద్వారా వైద్య చరిత్రలో పెను విప్లవం సృష్టించారు.ఇది ప్రపంచంలోని లక్షలాది కిడ్నీ రోగుల్లో కొత్త ఆశలను నింపింది.ఇప్పటికే రెండుసార్లు పంది గుండెను మనిషికి అమర్చారు.
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలు పొరపాటున కూడా తినకూడదు. ఉప్పు, చక్కెర, అరటిపండు, గోధుమ రొట్టెలు తినకూడదు. తెల్లటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండకపోతే కిడ్నీలో రాళ్లు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
కిడ్నీలో ఏదైనా సమస్య వస్తే దానిని నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు అంటున్నారు. నిద్రలేమి, వికారం, అలసట-బలహీనత, ఆకలి తగ్గటం, మూత్రవిసర్జనలో సమస్య వంటి కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని చెబుతున్నారు. లేకపోతే కిడ్నీ దెబ్బతింటుంది.
కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటే మన ఆరోగ్యంగా ఉంటాం. మనశరీరంలోని ట్యాక్సిన్స్ ను ఫిల్టర్ చేయడంలో కిడ్నీలు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే దానిమ్మ, ఆరేంజ్, స్ట్రాబెర్రీలు, పుచ్చకాయ, రెడ్ గ్రెప్స్ ను నిత్యం తీసుకున్నట్లయితే కిడ్నీలు క్లీన్ అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.