Ketika Sharma: '#సింగిల్'తో ఢిల్లీ బ్యూటీ హిట్ ట్రాక్ ఎక్కినట్టేనా..?
ఢిల్లీ బ్యూటీ కేతికశర్మకు యూత్ లో మంచి క్రేజ్ ఉన్నా, కెరీర్ మొదట్లో వరుస ఫ్లాపులతో నిరాశ ఎదురైంది. అయితే రీసెంట్ గా శ్రీ విష్ణుతో కలిసి నటించిన ‘సింగిల్’ సినిమా విడుదలై, పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకోవడం తో కేతిక హిట్ ట్రాక్ ఎక్కినట్టే కనిపిస్తోంది