Ketika Sharma: కశ్మీర్ ఆపిల్ లా మెరిసిపోతూ.. కేతిక గ్లామర్ ట్రీట్..!

రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తళుక్కుమన్న అందాల తార కేతిక. నితిన్, శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ మూవీలో స్పెషల్ సాంగ్ లో కేతికశర్మ చిందులేసింది. మల్లెపూలు కప్పుకొని హాట్ హాట్ స్టెప్పులతో అలరించింది.

New Update
ketika sharma Robinhood Pre Release Event

ketika sharma Robinhood Pre Release Event

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు