Ketika Sharma: బీచ్ అందాలతో పోటీపడుతున్న హాట్ బ్యూటీ కేతిక.. వైరలవుతున్న ఫొటోలు..!
టాలీవుడ్ యంగ్ బ్యూటీ కేతిక శర్మ మరో సారి గ్లామర్ డోస్ పెంచేసింది. తాజాగా బీచ్ అందాలతో పోటీ పడుతూ కేతిక షేర్ చేసిన హాట్ ఫొటో షూట్ నెట్టింట్లో వైరలవుతోంది. మినీ స్కర్ట్ లో కేతిక స్టన్నింగ్ ఫోజులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.