Ketika Sharma: మత్తు కళ్లతో పిచ్చెక్కిస్తున్న కేతిక.. ఒక్క చూపుకే కుర్రాళ్లు ఫిదా

రొమాంటిక్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కేతిక శర్మ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా కలర్ ఫుల్‌ శారీలో ఉండే ఫొటోలను షేర్ చేసింది. మత్తు కళ్లతో పిచ్చెక్కిస్తున్న ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు