/rtv/media/media_files/2025/02/12/8ZRmACjE0CD4tFGF7NwM.jpg)
ఢిల్లీలో జన్మించిన కేతిక శర్మ మోడల్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి హీరోయిన్గా మారింది. ఈమె గాయని కూడా.
/rtv/media/media_files/2025/02/12/ImCYAx71eFR36MwMEKHG.jpg)
రొమాంటిక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి కేతిక శర్మ ఎంట్రీ ఇచ్చింది. ఆకాష్ జగన్నాథ్ సరసన నటించి యూత్ ఆడియన్స్ మనసులను దోచుకుంది.
/rtv/media/media_files/2025/02/12/lk7qz4mb4QsWMJ1HdiIG.jpg)
కేతిక శర్మ మొదటి సినిమాతోనే గ్లామర్ డాల్గాపేరు తెచ్చుకుంది.
/rtv/media/media_files/2025/02/12/pkN4KxhQoK7z65Y3Pi1Y.jpg)
ఆ తర్వాత పవన్ కళ్యాణ్, సాయి దుర్గ తేజ్ నటించిన బ్రో సినిమాలో హీరోయిన్గా నటించింది.
/rtv/media/media_files/2025/02/12/EnsqpfALdNu4epjlP3o7.jpg)
వరుస ఆఫర్లతో సినిమాలు చేసిన కూడా ఈమెకు ఒక్కటి కూడా సరైన బ్రేక్ రాలేదు.
/rtv/media/media_files/2025/02/12/HHFaGs1XdvsttzuKfngO.jpg)
కేతిక తాజాగా వైట్ టీషర్టులో హాట్ లుక్స్‌తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.