సింపుల్ శారీలో క్యూట్ లుక్స్‌తో రొమాంటిక్ బ్యూటీ
రొమాంటిక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కేతిక శర్మను పెద్దగా ఆఫర్లు వరించలేదు. అయితే ఈ బ్యూటీ తన అంద చందాలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటుంది. తాజాగా సింపుల్ ఊదా రంగు శారీలో క్యూట్ లుక్స్‌తో నెటిజన్లను ఫిదా చేస్తోంది.