మెదడును తినే అమీబా.. వైద్యుల హెచ్చరిక!
కేరళలో బ్రెయిన్ తినే అమీబా కారణంగా మూడో మరణం సంభవించింది. దీంతో ఆయా రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్త చర్యలకు వైద్యశాఖను ఆదేశించాయి. అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే ఈ అరుదైన మెదడు వ్యాధి కేరళలో విస్తరిస్తోంది.
కేరళలో బ్రెయిన్ తినే అమీబా కారణంగా మూడో మరణం సంభవించింది. దీంతో ఆయా రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్త చర్యలకు వైద్యశాఖను ఆదేశించాయి. అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే ఈ అరుదైన మెదడు వ్యాధి కేరళలో విస్తరిస్తోంది.
కేరళ ప్రదేశ్ కమిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కన్నూర్ ఎంపీ సుధాకరన్ నివాసంలో చేతబడికి సంబంధించిన వస్తువులు దొరికాయన్న ఆరోపణల వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కన్న కూతురిని గర్భవతిని చేసిన తండ్రికి కేరళ స్పెషల్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 101 ఏళ్ల జైలు, యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 10 ఏళ్ల వయసు నుంచే ఆరేళ్లపాటు లైంగిక దాడికి పాల్పడగా 16 ఏళ్ల వయసులో బాలిక గర్భం దాల్చింది. వైద్యులు మూడు నెలల గర్భాన్ని తొలగించారు.
కేరళ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రానికి పేరును కేరళంగా మార్చాలని ఒక తీర్మానం చేసింది. గతంలో కూడా మన దేశంలో కొన్ని రాష్ట్రాలు పేర్లను మార్చుకున్నాయి. కేరళ పేరును ఎందుకు మారుస్తున్నారు? గతంలో పేర్లు మార్చుకున్న రాష్ట్రాలు ఏమిటి.. ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. పేరు మార్పునకు సంబంధించిన తీర్మానాన్ని సీఎం పినరయి విజయన్ సభలో ప్రవేశపెట్టారు.
తమ రాష్ట్ర పేరును కేరళ నుంచి 'కేరళం'గా మార్చాలని కేంద్రాన్ని కోరుతూ.. అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది అక్కడి ప్రభుత్వం. గత ఏడాది కూడా ఈ తీర్మానం ఆమోదం పొందినప్పటికీ కేంద్రం నుంచి పర్మిషన్ రాలేదు. దీంతో కొన్ని మార్పులు చేసి కొత్త తీర్మానాన్ని ఆమోదించారు.
కేరళలోని అలువా రైల్వే స్టేషన్లో ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 50 లక్షల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.ఆమె కు ఆ డ్రగ్స్ ను ఎక్కడి నుంచి వచ్చాయనే దాని పై పోలీసులు విచారణ చేపట్టారు.
కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేరళ బీజేపీ ఎంపీ సురేష్ గోపీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని 'మదర్ ఆఫ్ ది నేషన్'గా అభివర్ణించారు. తాను చేసిన ఈ వ్యాఖ్యలను రాజకీయాలకు ఆపాదించవద్దని మీడియాను కోరారు.
నిన్న కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సురేష్ గోపి.. రాజీనామా చేస్తున్నారంటూ ఈ రోజు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఆయన ఖండించారు. అవన్నీ అవస్తవమని స్పష్టం చేశారు. మోదీ నాయకత్వంలో కేరళ అభివృద్ధి, శ్రేయస్సుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు.