Rape case: కన్న కూతురిని కాటేసిన తండ్రి.. కోర్టు సంచలన తీర్పు!
కన్న కూతురిని గర్భవతిని చేసిన తండ్రికి కేరళ స్పెషల్ ఫాస్ట్ట్రాక్ కోర్టు 101 ఏళ్ల జైలు, యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 10 ఏళ్ల వయసు నుంచే ఆరేళ్లపాటు లైంగిక దాడికి పాల్పడగా 16 ఏళ్ల వయసులో బాలిక గర్భం దాల్చింది. వైద్యులు మూడు నెలల గర్భాన్ని తొలగించారు.