భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి కేరళలోని వయనాడ్ జిల్లాలో పెను విషాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ శనివారం కేరళలో పర్యటించారు. కొండచరియలు విరిగిన ప్రాంతాలను పరిశీలించి.. బాధితులను పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం కేరళకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పూర్తిగా చదవండి..PM Modi: కేరళకు అండగా ఉంటాం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ప్రధాని మోదీ శనివారం కేరళలో పర్యటించారు. కొండచరియలు విరిగిన ప్రాంతాలను పరిశీలించి.. బాధితులను పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం కేరళకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Translate this News: