Inspirational Story: తిరువనంతపురంలోని ప్రభుత్వ సచివాలయానికి సమీపంలో ఉన్న చెంకల్ చూల కాలనీగా ప్రసిద్ది చెందిన రాజాజీ నగర్ వారి అయిన ధనుజ కుమారి చెంకల్ చూళాయిలే అఏ పుస్తకాన్ని రాసింది. ఆమె జీవిత అనుభవాలనే పుస్తక రూపంలో తీసుకోచ్చింది. ఆ పుస్తకాన్ని ఇటీవల కాలికట్ విశ్వవిద్యాలయం , కన్నూర్ విశ్వవిద్యాలయాల్లో ఆ పుస్తకాన్ని ఎంఏ, బీఏ పాఠ్యాంశాల్లో భాగంగా చేర్చారు. ఇందులో కొత్తమే ఉంది అనుకుంటున్నారా..ఇక్కడే ఉంది అసలు మేటర్ ఏంటంటే…ఆ పుస్తకం రాసింది పీహెచ్డీ పట్టాలు పొందిన వ్యక్తులు కాదు..పేరుమోసిన రచయితలు కాదు..ఓ పారిశుద్ద్య కార్మికురాలు. ఆమె ధనుజ కుమారి.
పూర్తిగా చదవండి..Inspirational Story: స్కూల్ మధ్యలోనే మానేసింది..కానీ పాఠ్యపుస్తకాల్లోకి ఎక్కింది.. పారిశుద్ధ్య కార్మికురాలి కథ ఇది!
ఓ పారిశుధ్య కార్మికులు రాసిన పుస్తకాన్ని కాలికట్ విశ్వవిద్యాలయం , కన్నూర్ విశ్వవిద్యాలయాల్లో ఎంఏ, బీఏ లో పాఠ్యాంశంగా చేర్చారు. తిరువనంతపురంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా చేస్తున్న ధనుజ సక్సెస్ స్టోరీ ఈ కథనంలో...
Translate this News: