America - Britan: ట్రంప్ తో ప్రపంచీకరణ ముగిసినట్లే!
అమెరికా ఫస్ట్ నినాదంతో అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాల పై భారీగా పన్నులు విధించిన విషయం తెలిసిందే. ఆయన చర్యలతో అంతర్జాతీయ మార్కెట్లను అనిశ్చితిలోకి నెట్టారని బ్రిటన్ ప్రధాని మంత్రి కీర్ స్టార్మర్ ఇటీవల పేర్కొన్నారు.