Char Dham Yatra: మే 2న కేదార్నాథ్ - 4న బద్రీనాథ్ ఆలయాలు ఓపెన్!
చార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ ఆలయ తలుపులు మే 2న అధికారికంగా తిరిగి తెరుచుకుంటాయని శ్రీ బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ (బికెటిసి) ప్రతినిధి తెలిపారు. అలాగే మే 04వ తేదీన బద్రీనాథ్ ఆలయాన్ని ఓపెన్ చేస్తామన్నారు.