Kedarnath: హెలికాప్టర్లో సాంకేతికలోపం.. తప్పిన ప్రమాదం
కేదార్నాథ్లో పెనుప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో హెలికాఫ్టర్ అదుపు తప్పింది. దీంతో ఒక్కసారిగా కేదార్నాథ్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పైలెట్ అప్రమత్తతతో సేఫ్ గా ల్యాండ్ అయింది. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.