Sabitha Indra Reddy reaction on kavitha: సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రెస్ మీట్.. కవిత ఇష్యూపై ఏమన్నారంటే..?
సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ ప్రభుత్వం విద్యని నిర్వీర్యం చేస్తుందన్నారు. యంగ్ ఇండియా స్కూల్ ప్రణాళిక ఏంటో క్లారిటీ ఇవ్వాలని, అంచనా వ్యయం ఎందుకు మార్చారని ఆమె ప్రశ్నించారు. కవిత ఇష్యూపై కచ్చితంగా పార్టీ స్పందిస్తుందని ఆమె అన్నారు.
కవితకు సపోర్ట్‌గా బీజేపీ MLA రాజాసింగ్.. సొంత పార్టీపై సంచలన ఆరోపణలు
సొంతపార్టీపై మరోసారి ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. పెద్ద ప్యాకేజీ దొరికితే BJP నేతలు BRSతో కలిసిపోతారని కవిత అన్న మాటలు వందశాతం నిజమేనని గోషామహల్ ఎమ్మెల్యే సమర్థించారు. వచ్చే ఎన్నికల్లో BJP అభ్యర్థులని డిసైడ్ చేసేది BRSయే అని అన్నారు.
MLC kavitha VS KTR: కేటీఆర్ కడుపు నిండా కుట్రలే.. ఆయన నాయకత్వం అట్టర్ ఫ్లాప్.. కవిత సంచలనం!
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత టోన్ పెంచారు. ఇన్ డైరెక్ట్ గా కేటీఆర్‌ను ఉద్దేశించి మాటలు తూటాలు పేల్చారు. బీఆర్ఎస్ లో తనకు ఒకే ఒక నాయకుడు కేసీఆర్ మాత్రమేనని, మరో నాయకుడు లేరంటూ తేల్చి చెప్పారు. పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించనని కూడా కవిత వెల్లడించారు.
BIG BREAKING: కవితకు కేసీఆర్ ఫోన్!
బీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్న కవితతో కేసీఆర్ రాయబారం మొదలుపెట్టారు. స్వయంగా కూతురుకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. పార్టీలో తన సంగతి ఏంటో తేల్చాలని పట్టుబట్టిన కవితను బుజ్జగించేందుకు దామోదర రావు, గండ్ర మోహనరావును ఆమె దగ్గరకు పంపించారు.
Harish rao : కవిత ఇష్యూపై హరీష్ రావు షాకింగ్ రియాక్షన్ !
కొద్దిసేపటి క్రితం పెట్టిన ప్రెస్ మీట్ లో హరీష్ కవిత ఇష్యూపై ఎలాంటి రియాక్షన్ లేకుండానే తన ప్రసంగాన్ని ముగించారు. ప్రాజెక్టులు, నీళ్లపై ప్రభుత్వాన్ని ఏకిపారేసిన హరీష్ .. కవిత ఇష్యూపై మాత్రం ఒక్కమాట కూడా మాట్లాడలేదు.
BIG BREAKING: ‘బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్’
సామ రాం మోహన్ రెడ్డి మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. BRS నుంచి కవితని సస్పెండ్ చేస్తారని చెప్పారు. కవిత లేఖ గురించి ఆయన 2 వారాల ముందే చెప్పారు. సామ రాం మోహన్ గాంధీభవన్‌లో మాట్లాడుతూ కవిత చెప్పిన దెయ్యాలు హరీశ్ రావు, KTR, సంతోష్ రావులే అని అన్నారు.
MLC Kavitha: కవిత చెప్పిన ఆ దెయ్యాలు ఈ ముగ్గురేనా?.. వారికి కవిత అంటే ఎందుకు కోపం?
కవిత లేఖతో బీఆర్ఎస్, కేసీఆర్ ఫ్యామిలీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయనడం సంచలనం రేపుతోంది. దీంతో కేసీఆర్ చుట్టూ కీలకంగావున్న కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులో దయ్యాలు, కోవర్టులు ఎవరనేది చర్చనీయాంశమైంది.
/rtv/media/media_files/2025/05/31/uMwuqg5B5dBy33FRJSjW.jpg)
/rtv/media/media_files/2025/05/29/WlYaOV9w6tXPY6Ri45YC.jpg)
/rtv/media/media_files/2025/05/29/18XLJPCqPCbMDDdCKIF4.jpeg)
/rtv/media/media_files/2025/05/29/KIoDg2zMe8m0Cl1uQPHk.jpg)
/rtv/media/media_files/2025/05/25/o05lG1tAyA8lHCpHH57J.jpg)
/rtv/media/media_files/2025/05/25/PySFFsCo8NJXzFzHRbg9.jpg)
/rtv/media/media_files/2024/12/27/SqqPDiUIUfauGPwy8T9j.jpg)
/rtv/media/media_files/2025/05/24/YaEmvFPFB70gEUAeNXub.jpg)
/rtv/media/media_files/2025/05/24/VTZ8m0GgQlsPRn4ehLJ2.jpg)