Kavitha: 'తీజ్' పండగ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత సందడి.. ఫొటోలు భలే ఉన్నాయి!

BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీజ్ సంబరాల్లో పాల్గొన్నారు. కర్మన్‌ఘాట్‌ పవన్ పూరి కాలనీలో నిర్వహించిన వేడుకల్లో అక్కడి బంజారా మహిళలతో కలిసి సందడి చేశారు. బంజారాల సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా 'తీజ్' పండగను జరుపుకుంటారు. ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించాయి. మీరూ చూసేయండి.

New Update
Advertisment
తాజా కథనాలు