Cm Revanth: కవిత వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి సంచలన రియాక్షన్.. కడుపులో కత్తులతో కౌగిలింతలు
కల్వకుంట్ల కవిత BRS కీలక నాయకులపై చేసిన సంచలన ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. వాళ్లని వాళ్లే కడుపులో కత్తులతో కౌగిలించుకుంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.