YSRకు అవమానం.. విగ్రహానికి చెప్పుల దండ
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఘోర అవమానం. ఎమ్మిగనూరులో రోడ్డుపై YSR విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తి చెప్పుల దండ కట్టి వెళ్లాడు. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తిని శిక్షించాలని YSRCP నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.