లవర్‌తో ఆ పని చేస్తూ తల్లిదండ్రులకు పట్టుబడ్డ కన్నకొడుకు.. పాపం అందరి ముందు(VIRAL VIDEO)
గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఉండగా ఓ యువకుడు అతని తల్లిదండ్రులకు పట్టుపడ్డాడు. యూపీలోని కాన్పూర్‌లో రోహిత్ అతని లవర్‌తో కలిసి పాస్ట్‌ఫుడ్ తింటుండగా.. అతని తల్లిదండ్రులు వచ్చి కొట్టారు. అతను పారిపోడానికి ట్రై చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.