Kadiyam Srihari : కల్వకుంట్ల కుటుంబమంతా జైలకెళ్లడం ఖాయం..కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ వనరులను దొచుకుని వేల ఎకరాలు,లక్షల కోట్ల ఆస్తులను సంపాదించుకున్న కల్వకుంట్ల కుటుంబమంతా త్వరలోనే జైలుకెళ్లడం ఖాయమని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని శ్రీహరి ఆరోపించారు.
Kavitha Vs Harish Rao: హరీష్ రావుపై నా కోపం అందుకే.. సంచలన చిట్ చాట్!
ఇరిగేషన్ శాఖ విషయంలో 2016లోనే కేటీఆర్ ను అలర్ట్ చేశానని చెప్పారు. కాళేశ్వరం విషయంలో ప్రతీ నిర్ణయం కేసీఆర్ దేనని హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్ కు చెప్పారన్నారు. హరీష్ రావుపై కాళేశ్వరం విషయంలో తప్పా.. మరే విషయంలో తనకు కోపం లేదన్నారు.
Bathukamma 2025: చింతమడకలో ఎంగిలి పూలు.. లండన్ లో సద్దులు.. కవిత బతుకమ్మ షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన బతుకమ్మ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ నెల 21న కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో నిర్వహించనున్న ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు
పాత ఫొటోలను బయటపెట్టిన కవిత.. ఇంట్రెస్టింగ్ పోస్ట్!
తెలంగాణ జాగృతి కార్యాలయంలో నేడు తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు ఎంకే మొయినుద్దీన్ ను ఘనంగా సన్మానించారు. ఈ క్రమంలో 2009లో జరిగిన విలీన దినోత్సవానికి సంబంధించిన ఫొటోలను తన X ఖాతాలో షేర్ చేశారు కవిత.
Jubilee Hills Election : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్..పోటీలో కవిత జాగృతి అభ్యర్థి ?
జూబ్లీహిల్స్ అసెంబ్లీకి త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఈ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైన తిరిగి దక్కించుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. ఇదిలా ఉండగా ఈ స్థానంపై జాగృతి అధ్యక్షురాలు కవిత స్పెషల్ ఫోకస్ పెట్టడం చర్చనీయంశంగా మారింది.
BIG BREAKING: కవితక్కతోనే నా ప్రయాణం.. బీఆర్ఎస్ కు షాకిచ్చిన కీలక నేత!
సస్పెన్సన్.. అనంతరం పార్టీకి రాజీనామా తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల కవిత తొలి షాక్ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామానికి చెందిన సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు కవితకు జై కొట్టారు.
Harish Rao : నా రాజకీయ ప్రస్థానం తెరిచిన పుస్తకం...కవిత పేరు ప్రస్థావించకుండానే హరీష్ రావు కౌంటర్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తనపై చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, BRS ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు. శంషాబాద్ విమానశ్రయంలో మీడియాతో మాట్లాడారు. నా ఇరవై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిదన్నారు.
BRS News: బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి కుటుంబంలో విషాదం.. హరీష్ రావు సంతాపం!
బీఆర్ఎస్ కీలక నేత, గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాతృమూర్తి వంటేరు వజ్రమ్మ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న వజ్రమ్మ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న కన్నుమూశారు.
/rtv/media/media_files/2025/10/20/mlc-kalvakuntla-kavitha-biyyapu-madhu-sudan-reddy-2025-10-20-12-50-14.jpg)
/rtv/media/media_files/2025/10/05/station-ghanpur-2025-10-05-19-46-54.jpg)
/rtv/media/media_files/2025/09/20/kavitha-vs-harish-rao-2025-09-20-12-13-54.jpg)
/rtv/media/media_files/2025/09/18/mlc-kalvakuntla-kavitha-2025-09-18-18-30-11.jpg)
/rtv/media/media_files/2025/09/17/kalvakunta-kavitha-2025-09-17-14-39-03.jpg)
/rtv/media/media_files/2025/09/15/jubilee-hills-by-election-2025-09-15-12-13-55.jpg)
/rtv/media/media_files/2025/09/09/brs-mlc-kalvakuntla-kavitha-2025-09-09-14-50-51.jpg)
/rtv/media/media_files/2025/09/06/harish-rao-2025-09-06-07-23-23.jpg)
/rtv/media/media_files/2025/09/05/vanteru-prathap-reddy-brs-2025-09-05-12-22-26.jpg)