Canada: కెనడాకు కొత్త ప్రధానమంత్రి !
కెనడాకు కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు లిబరల్ పార్టీ రెడీ అయిపోయింది. మార్చి 9న పార్టీలో ఓటింగ్ నిర్వహించనుంది. అయితే ఈ రేసులో నలుగురు ఉన్నారు. మార్క్ కార్నీ, క్రిస్టియా ఫ్రీలాండ్, కరినా గౌల్డ్, ఫ్రాంక్ బేలిస్లు పోటీ పడుతున్నారు.