Big Breaking : కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ రైడ్స్
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఎన్సీగా ఉన్న హరిరామ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి సోదాలు సాగుతున్నాయి. ఈ మేరకు షేక్‌పేట్‌లోని ఆదిత్య టవర్స్ లో ఉన్న హరిరామ్ నివాసంతో పాటు మొత్తం 14 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి.