Maganti Gopinath: వెంటిలేటర్‌పై ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్...పరిస్థితి విషమం
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం మరింత విషమించింది. ఆయనకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీకి తరలించారు.