వచ్చే ఏడాది రియలన్స్ జియో ఐపీఓ..112 బిలియన్ డాలర్ల సేకరణ లక్ష్యం
భారీ సంచలనానికి రెడీ అవుతున్నారు ముఖేష్ అంబానీ. 2025లో అంటే వచ్చే ఏడాది రిలయన్స్ జియో నుంచి పబ్లిక్ ఇష్యూ విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువతో మార్కెట్లోకి జియో ఐపీఓలను తీసుకురావాలని డిసైడ్ అయ్యారు.