IPl2024ను రికార్డ్ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకున్న జియో సినిమా!
టాటా IPL అధికారిక స్ట్రీమింగ్ భాగస్వామి జియోసినిమా ఈ సీజన్లో రూ. 62 కోట్ల వ్యూస్ తో రికార్డ్ సృష్టించింది. ఇది గత ఏడాది కంటే 53 శాతం పెరిగింది. ఒక్కో మ్యాచ్కు సగటున 60 నిమిషాల వీక్షకుల సంఖ్యతో.. మొదటి 5 వారాల్లో రూ.1,300 కోట్ల వ్యూస్ సాధించి రికార్డ్ నమోదు చేసింది.