Telecom Tariff Hikes: గుండె గుబెల్.. మరోసారి రీఛార్జ్ రేట్లు పెంపు- ఈసారి ఎంతంటే?
మొబైల్ యూజర్లకు బిగ్ షాక్ తగలనుంది. త్వరలో మరోసారి రీఛార్జ్ టారీఫ్లు పెంచేందుకు టెలికాం కంపెనీలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2025 ఏడాది చివరి నాటికి దాదాపు 10 నుంచి 20 శాతం మధ్య పెంచబోతున్నట్లు సమాచారం.