Amit Shah: ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తాం.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
మరికొన్ని రోజుల్లో ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. బీజేపీ అధికారంలోకి వస్తే ఝార్ఖండ్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారిని తరిమికొడతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అలాగే ఉమ్మడి పౌర స్మృతిని ప్రవేశపెడతామని పేర్కొన్నారు.