New Update
/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
Hemanth Soren: జార్ఖండ్ సీఎం పీఏ ఇంట్లో ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. సీఎం హేమంత్ సోరెన్ పీఏగా ఉన్న సునీల్ శ్రీవాత్సవ ఇంట్లో ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో రాంచీ, జంషెడ్‌పూర్‌లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. మొత్తం 9 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నట్లుగా సమాచారం.
THIS IS A UPDATING STORY...
తాజా కథనాలు