అనిల్ అంబానికి స్వీడన్ మహిళను ఆఫర్ చేసిన ఎప్స్టీన్.. వెలుగులోకి సంచలన నిజాలు
అమెరికన్ ఫైనాన్సర్ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.ఈ నేపథ్యంలోనే తాజాగా భారత పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పేరు కూడా తెరపైకి వచ్చింది.
అమెరికన్ ఫైనాన్సర్ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.ఈ నేపథ్యంలోనే తాజాగా భారత పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పేరు కూడా తెరపైకి వచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం దర్యాప్తునకు సంబంధించి ప్రశ్నలు అడిగిన ఒక మహిళ జర్నలిస్టుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి అనూహ్యంగా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. నువ్వొక చెత్త రిపోర్టర్'వి అంటూ ట్రంప్ ఆమెను విమర్శించారు.
అమెరికాను వణికించిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం కేసులో షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి అమెరికా న్యాయశాఖ అధికారిక వెబ్సైట్లో విడుదల చేసిన పత్రాల్లోని 16 కీలక ఫైళ్లు అకస్మాత్తుగా మాయం కావడం ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతోంది.
ఎపిస్టీన్ ఫైల్స్ అమెరికాను ఎంతలా కుదిపేస్తున్నయో తెలిసిందే. దీనికి సంబంధించి అమెరికా ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు కొత్త పత్రాలను విడుదల చేశారు. ఈ పత్రాలలో నోమ్ చోమ్స్కీ, బిల్ గేట్స్, మైఖేల్ జాక్సన్ వంటి వారి ఫోటోలు ఉన్నాయి.
అమెరికాతో పాటూ బ్రిటన్ నూ కుదిపేసిన సెక్స్ కుభకోణం ఎపిస్టీన్ ఫైల్స్ ను విడుదల చేసే బిల్లుపై అధ్యక్షుడు ట్రంప్ సంకతం చేశారు. డెమోక్రాట్ల నిజాలు బయపెట్టేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నాని తెలిపారు.
అమెరికాలో సంచలనం సృష్టించిన సెక్స్కుంభకోణం ఎప్స్టీన్ ఫైల్స్‌కు సంబంధించిన విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూ-టర్న్ తీసుకోవడం చర్చనీయంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్‌ను బహిర్గతం చేసే బిల్లుకు మద్దతు ఇవ్వాలని హౌస్ రిపబ్లికన్లను ఆయన కోరారు.
జెఫ్రీ ఎప్స్టైన్ సెక్స్ కుంభకోణంలో ట్రంప్ ఉన్నాడని ఎలన్ మస్ ఎక్స్ వేధికగా ఆరోపించారు. ఎప్స్టైన్ సెక్స్ కుంభకోణం ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్‌లో ట్రంప్ పేరు ఉందని ఆయన ఓ పోస్ట్ చేశారు. ఇటీవల ఆ పోస్ట్ పెట్టగా.. జూన్ 7న (శనివారం) డిలీట్ చేశారు.