Champions Trophy 2025 : టీమిండియాకు బిగ్ షాక్ .. బుమ్రా ఔట్!
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. వెన్నులో వాపు కారణంగా స్టేజ్ లోని మ్యాచ్ లన్నీ అడకపోవచ్చునని సమాచారం. అతడి ఫిటెనెస్ విషయంలోనే బీసీసీఐ జట్టును ప్రకటించేందుకు సంకోచిస్తుందని తెలుస్తోంది.