Cricket: టీమ్ ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)పై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) ప్రశంసలు కురిపించారు. బుమ్రా టెస్టుల్లో వేగంగా 150 వికెట్లు తీసిన మొదటి ఇండియా పేసర్‌గా రికార్డు సృష్టించడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇందుకు ఒక బలమైన కారణం కూడా ఉందని, ‘వైట్ బాల్’ స్పెషలిస్ట్‌గానే ముద్ర వేసిన వ్యక్తి 34 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించి విమర్శకుల నోళ్లు మూయించాడంటూ ఆసక్తికరంగా మాట్లాడారు.
పూర్తిగా చదవండి..Ravi Shastri: అతడికి ఇష్టం లేకపోయినా ఆ ముద్ర వేశారు.. బుమ్రాకు కసి, ఆకలి తీరలేదు!
భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించారు. ‘వైట్ బాల్’ స్పెషలిస్ట్‌గా ముద్రపడిన వ్యక్తి టెస్టుల్లో రికార్డులు సృష్టించడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. బుమ్రా వికెట్లు తీయాలనే కసి, ఆకలితో ఉన్నాడని తనకు బాగా తెలుసంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Translate this News: